conviction
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, నేరము, స్థాపించబడము, తప్పు మోపడము.
- after his conviction వాడి మీదనేరము యేర్పడ్డ తరువాత.
- I am open to conviction నా మీద తప్పు చూపితే వొప్పుకొంటాను.
- areligious conviction మతావలంబనము, వివేకము కలగడము.
- this does not carry conviction withit యిందువల్ల ఆ సందేహము తీరదు.
- their conviction that this was true led them topay the money యీ మాట నిజమైనట్టు రూఢిగా నమ్మినారు గనుక ఆ రూకలనుచెల్లించినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).