Jump to content

cube

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పాచి యొక్క ఆకారము.

  • It was a perfect cube నాలుగు తట్లా కొలత సరిగావున్నది.
  • a cube of eighteen inches ఘన హస్తము, అనగా వెడల్పు, నిడుపు, యెత్తు,సరిగా మూరెడేసి వుండేటిది.
  • cube root ఘనమూలము, యిది మహాగణితమందు వొక శబ్దము.

గణిత శాస్త్రము

[<small>మార్చు</small>]

ఘనము

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cube&oldid=927930" నుండి వెలికితీశారు