deanery
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, గురువుండే యిల్లు, గురువు యొక్క వృత్తి , గురువు మాన్యము.
- Dear, adj.
- beloved ప్రియమైన, యిష్టమైన.
- the word deanery as applied to relations is thus translated : my deanery brother (elder brother)is రాజశ్రీ ఇత్యాది అన్నగారు.
- my deanery brother deanery (younger )చిరంజీవులయిన నా తమ్ముడు.
- my deanery sister సౌభాగ్యవతియగు నా చెల్లెలు.
- or నా అక్కగారు.
- my deanery mother my belovedmother మాతృశ్రీ తల్లిగారు.
- regarding a son the expressionis చిరంజీవులయిన.
- regarding a daughter,the expression is సౌభాగ్యవతియైన.
- my deanery sir రాజ్యమాన్య రాజశ్రీ ఇత్యాది.
- my deanery madam , మాతృశ్రీ యత్యాది.
- or costly పొడుగువెలగల; గిరాకి అయిన,ప్రియమైన.
- This will make corn dearor it will cause the price of grain to rise యిందువల్ల ధాన్యపువెల తగ్గును.
- ( lit : will fall ) the price is low ధాన్యపువెల తగ్గుగా వున్నది.
- The market price is quoted differentlyin India and in England.
- In Europe the variation is in the money given for a fixpe measure.
- In India the variation is in the quantity o f grain obtainable for a fixedsum, Hence what we call a fall inthe price of grain is calleda rise in the price according to the Indian expression -Dear,bought experience కష్టపడి సాధించిన వివేకము, అనగా శిక్ష చేతవచ్చిన బుద్ధి, వ్యాకులము వచ్చినందున కలిగిన సమాచారము.
- Dear, n.
- s.
- ప్రియమైనది, అనగా చిన్నవాడు, చిన్నది.
- యిది ముఖ్యముగాపిల్లలను గురించి చెప్పేమాట, మరిన్ని భార్యాభర్తలు ఒకరినొకరు పిలుచుకునేమాట.
- a deanery ముద్దుగా, వుండే బిడ్డ బిడ్డలు.
- the little dearsబిడ్డలు.
- come here my deanery యిట్లారా అబ్బాయి, యిట్లారా అమ్మాయి .
- o dear ! అయ్యయ్యో, o dear me ! అయ్యో , అక్కటా, కటకటాశివశివ, రామరామ, అన్నన్నా , అక్కక్కా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).