decoy
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, రుచిచూపి వంచించడము, యేమరించిడము, మోసము చేయడము, బోను వల.
- a decoy partridge వేట నేర్పి పెట్టుకునివుండేకవుజు.
- a decoy duck అడివి బాతులను పట్టడానికై మరిపి పెట్టుకునివుండే అడవిబాతు.
క్రియ, విశేషణం, తీపుచూపి వలలో వేసుకొనుట, ఆశ చూపి వంచించుట.
- the antelope that was sent to decoy Rama రామున్ని వంచించుటకై సంతోషింపబడ్డజింక.
- they decoyed him into the house and killed him వాన్ని వుపాయముగాయంట్లోకి పిలిచి చంపినారు.
- this bird decoys the others into the snareయీ పక్షిమాయచేసి కడమపక్షులను వలలో పడేటట్టు చేస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).