deer
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, జింక, కురంగము, ఇందుకు బహువచనము Deer.
- Onehundred Deer నూరు జింకలు.
- a fallow deer లేడి.
- (plural లేండ్లు)
- a spotted deer దుప్పి.
- plural దుప్పులు.
- the goat deer ఇర్రి.
- plur ఇర్లు.
- the deer called neel gao or Bison మనుబోతు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).