defiance
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s,తిరస్కారము, అలక్ష్యము, పంతము, నీచేతకాదనడము,జగడానకు పిల్వడము.
- shouts of defiance హుంకారము.
- he set them at defianceవార్ని అలక్ష్యపెట్టినాడు.
- he set opinion at defiance యెవరేమన్నాఅననీ అన్నాడు.
- the books seems to be written in of defiance system యీ గ్రంధము నిబంధన తప్పి వ్రాసినట్టు తోస్తున్నది, యీ గ్రంధముక్రమమును అలక్ష్యము వ్రాసినట్టు తోస్తున్నది.
- in defiance of what thedoctor said వైద్యుడు చెప్పినదాన్ని అలక్ష్యపెట్టి, వుపేక్షచేసి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).