delicacy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, daintiness, pleasantness to the taste రుచి,కమ్మదనము, భోగ్యత, స్వాదుత్వము.

  • nicety in choice of food గరాగరిక.
  • బాణ్యము.
  • they shew no delicacy in their eating మడ్డితిండి.
  • any thinghighly pleasing to the senses సరసమైనది, యింపైనది.
  • softness మార్ధనము, కోమలత్వము, సౌకుమార్యము.
  • nicety, minuteaccuracy సున్నితము, సూక్ష్మము.
  • neatness సొంపు,సొగసు, సౌష్టవము నాగరీకము.
  • politeness నమ్రత, మర్యాద,సరసత.
  • I shall mention your name with the greatest delicacyమీ పేరును ఆకున పోకన అంటకుండా వుదాహరిస్తాను, అనగా వుపాయముగానీపేరును వుదాహరిస్తున్నానని భావము.
  • an intant like a monkey hasnot the slightest delicacy బిడ్డలకు కోతివలె సిగ్గుశరము మానము మర్యాదభయము భక్తి వొకటిన్ని లేదు.
  • indulgence, gentle treatmentగారాబము, సుఖము,సుకుమారము.
  • weakness దుర్భలము, ఆశక్తినిస్త్రాణ.
  • smallness అతి సూక్ష్మము, నలుసు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=delicacy&oldid=928448" నుండి వెలికితీశారు