deprivation
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, లేమి, లేకపోవడము, పోగొట్టడము.
- after this deprivation ఉద్యోగము పోయిన తరువాత.
- by deprivation of food అన్నము లేకుండా చేసినందునby deprivation of life ప్రాణమును పొగొట్టినందున.
- his wife was dead, and afterhis great deprivation & c.
- అతని భార్య చచ్చినదనే వియోగము సంభవించినతరువాత.
- the deprivation of liberty is terrible స్వతంత్రము లేకపోవడముఅఘోరమే, అనగా కయిదిగా వుండడము కష్టము.
- a deprivation of intelle ct వెర్రితనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).