desperate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, ఆశలేని, అసాధ్యమైన, సాహసము గల.
- a desperate manఅన్నిటికి తెగించిన సాహసుడు.
- his case is desperate వానికి ఆశ లేదు, వాడు చెడిపోతున్నాడు.
- desperate debts చచ్చుబాకీలు, రాని అప్పులు.
- a desperate rougeచెడ్డ దొంగ.
- a desperate theif ప్రాణానికి తెగించిన దొంగ.
- a desperate drunkardచెడ్డతాగుబోతు.
- a desperate illness తీరనివ్యాధి.
- vulgarly it meansviolent.
- Thus he made a desperate thrust at me నన్ను చెడ్డపోటు పొడిచినాడు.
- they started in desperate pursuit of him ప్రాణానికి తెగించి వాని వెంటపడ్డారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).