detail
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వివరము, విశదము, వయనము. of a feast &c.
- కలాపము.
- in detail or particularly వివరము గా, విశదముగా, సవిస్తారముగా.
- in detailor one after another క్రమమున, క్రమక్రమంబున.
- The details of a regiment జనులు.
క్రియ, విశేషణం, వివరించుట, వివరముగా చెప్పుట, సవిస్తారముగాచెప్పుట.
- he detailed some troops కొందరు సిఫాయలను పంపినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).