devoted
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అర్పించబడ్డ, సమర్పించబడ్డ, వినియోగపరచబడ్డ, మీదుకట్టిన.
- నియమించబడ్డ.
- this money was devoted to their maintenance యీ ద్రవ్యమువాండ్లకు అన్నానకని నియమించబడ్డది.
- devoted to religion మతమందుఅభినివేశముగలవాడు.
- a poor devoted wretch దిక్కుమాలిన పక్షి.
- devoted friend పరమ స్నేహితుడు.
- a devoted man పరమభక్తుడు, వీరభక్తుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).