diposable
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అధికము గా వుండే, విశేషముగా వుండే, మిగతగావుండే, వ్రయముచేయడమునకు అర్హమైన.
- all the diposable productsమిగతగా వుండే ఫలములన్నిన్ని.
- I have no diposable funds నా వద్దరూకలు మిగిలిపడి వుండలేదు.
- నా వద్ద అట్లా అధికముగా రూకలులేవు.
- all his diposable time was given to this మిగతగా వుండేకాలములోనంతా యిదే పనిగా యిండినాడు.
- If you have a room diposable మీయింట్లో వొక అరవిడిగా వుంటే మిగతగా వుంటే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).