director
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, యేలేవాడు, విధాయకుడు, అధిపతి, గురువు.
- Godis the director of all things దేవుడే సమస్తమునకున్ను విధాయకుడు.
- తేనవి నతృణాగ్రమపి నచలతి.
- he is the director of the schoolఅతను ఆ పల్లెకూటపు విచారణకర్త.
- the court of Directiorsఅధికారులు విచారణకర్తలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).