Jump to content

disguise

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, వేషము, మారువేషము , ప్రచన్నవేషము.

  • in the disguise of friendship స్నేహితుడని వేషము వేసుకొని.

క్రియ, విశేషణం, వేషము వేసుకొనుట, మారువేషము వేసుకొనుట,మరుగు చేసుట.

  • he disguised himself వాడు మారువేషము వేసుకొన్నాడు.
  • he disguised me as his servent తన పనివాడి వేషము నాకు వేసినాడు.
  • she disguised him as a woman వాడికి ఆడవేషము వేసినది.
  • he disguised his handwriting తన అక్షరాలని తెలియకుండా వ్రాసినాడు.
  • In this letter hedisguised his hand యీ జాబులో తన వ్రాలని తెలియకుండావుండేటట్టు వ్రాసినది.
  • he disguised his voice మారు గొంతుగామాట్లాడినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disguise&oldid=929084" నుండి వెలికితీశారు