Jump to content

వేషము

విక్షనరీ నుండి

వేషము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనము... బహువచనము:= వేషాలు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నాటకాలు, డ్రామాలు మొదలగు వాటిలో వేసెడి పాత్ర...... ధుర్యోధన వేష్ము, భీముని వేషము. ఆకల్పము

నానార్థాలు
  1. పాత్ర
  2. నటన
సంబంధిత పదాలు
  1. వేషధారి/ దశరా వేషము/ పగటి వేషము/ మారువేషము/ పులివేషము
  2. ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే? .... ఏం వేషాలేస్తున్నావా? అని అంటుంటారు.
  3. వేషధారణ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: వేషము మార్చెను...... భాషను మార్చెను.... అసలు తానే మారెను........ అయినా మనిషి మారలేదు..... అతని మమత మారలేదు.....

  • వీధిభాగవతములో భామవేషము వేయు లాస్యము

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వేషము&oldid=848727" నుండి వెలికితీశారు