Jump to content

garb

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, వేషము, ఉడుపు.

  • he appeared int he Turkish garb తురకవేషమువేసుకొన్నాడు.
  • this accusation is in the garb of a requestమనవియనే వ్యాజ్యము పెట్టి ఫిర్యాదు తెచ్చినాడు.
  • roguery in the garbof virtue పుణ్యమని పేరు పెట్టుకొనివుండే దొంగతనము.
  • the tiger in the garb of the cow గోముఖవ్యాఘ్రము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=garb&oldid=932623" నుండి వెలికితీశారు