Jump to content

dress

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, బట్టలు, వుడుపు, వేషము.

  • give me a clean dress నాకు చలువ వుడుపు యియ్యి.
  • head dress పాగా కలికుతురాయి, రాకడి, కొప్పు, పువ్వులు మొదలైనవి, అయితే టోపి మాత్రముకాదు.
  • he came in full dress శృంగారించుకొనివచ్చినాడు.
  • undress సాధారణమైణ వేషము, నిత్యము వేసుకొనే వుడుపు.

క్రియ, నామవాచకం, బట్టలు తొడుక్కొనుట.

  • they dress in white వాండ్లుతెల్లబట్టలు తొడుక్కొంటారు.
  • she dresses ill అది వికారముగా బట్టలుతొడుక్కొంటున్నది.

క్రియ, విశేషణం, బట్టలు తొడుగు, దిద్దుట, సవరించుట, బాగుపరుచుట,పనుపరుచుట, పక్వము చేసుట, వండుట.

  • she dressed her child in red అదిబిడ్డకు యెర్రబట్టలు తొడిగినది.
  • to dress food వండుట, పాకముచేసుట.
  • he dressed his own dinner తానుగా వండుకొన్నాడు.
  • he dressed himselfబట్టలు తొడుక్కొన్నాడు.
  • to dress a wound గాయము కట్టుట.
  • to dress or currya horse గుర్రానికి గొరవము బెట్టుట, తోము ట, మాలీసు చేసుట.
  • to dress cloth or skin పదనుచేసుట.
  • to dress a garden దోహదము చేసుట, యెరుపు మొదలైనవి వేసి పనుపరుచుట.
  • or set right or arrange దిద్దుట.
  • he ploughed and dressed the field ఆ పొలమును దున్ని చక్కపెట్టినాడు.
  • he dressed up the history ఆ కథను మహాశృంగారించి చెప్పినాడు.
  • she dressed herself up అది శృంగారించుకొన్నది.

క్రియ, విశేషణం, (add,) to prepare సిద్ధముచేయుట.

  • he dressed this pistols తన చిన్నచేతి తుపాకుల సిద్ధము చేసుకొన్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dress&oldid=929599" నుండి వెలికితీశారు