పాత్ర
పాత్ర

- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
- పాత్రలు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- వంటకు ఉపయోగించే గిన్నెలు, దాకలు, మూకుడు లాంటి వంటగది ఉపకరణాలు.
- సినిమాలు, నాటకాలలో వేరు వేరు వ్యక్తులు ధరించే వేషాలను పాత్ర అంటారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అక్షయపాత్ర
- పాత్రకత్తె
- పాత్రధారణ
- పాత్రధారి
- పాత్రపోషణ
- పాత్రోచితము
- అపాత్రదానము
- పాత్రుడు
- విశ్వాసపాత్రుడు
- అపాత్రుడు
- పాత్రత.
- వ్యతిరేక పదాలు