మూకుడు
Jump to navigation
Jump to search
మూకుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
మూకుళ్ళు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- చట్టి లేదా కుండ మీద మూయడానికి ఉపయోగించే మట్టితో చేసిన వృత్తాకారపు పాత్ర. మట్టితో చేసిన దానినే మూకుడు అని పిలుస్తారు. వేరే లోహాలతో చేసిన దానిని మూకుడు అని వ్వహరించరు. దేనికైనా మూతగా ఉపయోగించే మట్టి పాత్రనే మూకుడు అని అంటారు./మూఁత/ శరావము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఉరగంబు పెట్టెఁ దానుర్విపైఁ బెట్టి, వరుస మూఁకుడు నోరవాకిలిచేసి
అనువాదాలు[<small>మార్చు</small>]
|