చట్టి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చట్టి నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మట్టితో చేసిన చిన్న పాత్ర. వంటలో కూరలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
- నోరువెడల్పుగల చిన్న మట్టిపాత్రము (బహుజనపల్లి శబ్దరత్నాకరము )
- అణగిన; చప్పిడి. [అనంతపురం]= చట్టిముక్కు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పాలచట్టి/ కూరచట్టి/ సంగటిచట్టి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఉట్టిమీద చట్టిలో ఉడుకుబూరెలున్నాయి (తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)