dispensation
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, విధి.
- the dispensations of providence ఈశ్వరఆజ్ఞ, దైవఘటన.
- దైవసంకల్పము.
- the Mosaic మూసా అనే భవిష్యద్వక్త చెప్పిన స్మృతి.
- the christian dispensation ఖ్రిష్టియాన్ శాసనము, ఖ్రిష్టియాన్ మతము.
- this is a dreadful dispensation అయ్యో యిది యేమి విధి.
- exemption నిషేధమైనపనికిఅనుమతి యివ్వడము.
- the Pope granted him a dispensation to do thisయిట్టి నిషేధమైన పనిని చేయమని పోపు వాడికి శెలవిచ్చెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).