dispose

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to set in order యేర్పరచుట, క్రమపరుచుట,క్రమముగా వుంచుట.

  • at chese we dispose the men in two lines చదరంగములో కాయలను రెండు వరసలుగా పెట్టుతాము.
  • he disposedhis hands in this manner వాడి చేతులను యిట్లా పెట్టుకున్నాడు.
  • this dispose d him to be my friend యిందుచేత వాడికి నాతో స్నేహముచేయవలెననే బుద్ధి పుట్టినది.
  • this disposed him to consentయిందువల్ల వాడికి వొప్పుకోవలెనని తోచినది.
  • God disposed him to dothis యిట్లా చేసేటట్టు వాడికి దేవుడు ప్రేరేపించినాడు, బుద్ధిపుట్టించినాడు.
  • my submission disposed him to pardon me నా నమ్రత నన్నుమన్నించేటట్టువాణ్ని చేసినది.
  • to dispose of వినియోగపరుచుట, అమ్ముట.
  • how did you dispose of the money ఆరూకలను యేమిచేసినావు?how did you dispose of this దీన్నియేమి చేస్తావు, దీనికి యేమిగతి చేస్తావు.
  • he disposed of his daughter in marriage వాడు కూతురిని పెండ్లిచేసి యిచ్చి ఆ బరువు తీర్చుకున్నాడు.
  • how did he dispose of his sonవాడి కొడుక్కు యేమిదోవచేసినాడు.
  • he cannot dispose of his daughterవాడి కూతురికి పెండ్లి అయ్యే గతి కానము.
  • I shall soon dispose of your queen ( at chess ) నీ మంత్రిని త్వరగా కాజేస్తాను.
  • as soon as I have dispose d of this work I will comeయీ పనిని తీర్చివేసి వస్తున్నాను.
  • how am I to dispose of myselfto-morrow? నేను రేపు యెట్లా నడుచుకోవలసినది, నేనుయేమి చేయవలసినది.
  • how did you dispose of your time నీవు యెట్లా పొద్దుపుచ్చినావు.
  • he did not know how to dispose ofhis time యెట్లా పొద్దుపుచ్చేదో వాడికి తోచలేదు.
  • he dispose d of the dog ఆ కుక్కను నివర్తి చేసినాడు, అనగా తరిమివేసినాడు,అమ్మివేసినాడు, చంపివేసినాడు.
  • he disposed of his horseఆ కుక్కను నివర్తిచేసినాడు, అనగా తరిమివేసినాడు, అమ్మివేసినాడు, చంపివేసినాడు.
  • he disposed of his horse వాడు గుర్రము ను అమ్మివేసినాడు.
  • I have not yet disposed of the books ఆ పుస్తకములను నేనుయింకా అమ్మలేదు.
  • the cat soon disposed of the rat పిల్లి యెలుకనుకాజేసినది.
  • I did not know how to dispose of the childrenబిడ్డలను యేమి చేసేదో నాకు తోచలేదు.
  • I laid down upon onestone and disposed of my feet on another వొక రాతిమీద పరుండిమరివొక రాతిమీద కాలుపెట్టుకొంటిని.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dispose&oldid=929184" నుండి వెలికితీశారు