dissolution
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, separtion విడిపోవడము , కలిసిపోవడము.
- after the dissolution of these hands యీ బంధకము విమోచనమైన తరువాత.
- after the dissolution of the assembly సభ కలిసిపోయిన తరువాత.
- or death చావు, మరణము, అవసానము,లయము.
- after the dissolutionof the body శరీరము ను విడిచిన తరువాత, పంచత్వమును పొందిన తరువాత.
నామవాచకం, s, (add,) after the dissolution of the monasteries ఆయా మఠములు నాశనమైన తర్వాత, అనగా ఆ మఠముల మాన్యములు నగరగలుపుకొన్న తరువాత నని భావము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).