dock
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, to cut off a tail గుర్రము యొక్కతోకనునరుకుట.
- to cut anything short దేన్నైన తగ్గించుట,మట్టుచేసుట, తగ్గించుట.
- he docked the accounts ఆ లెక్కలనుతగ్గించినాడు.
- In this map Madras is docked of some milesof its territory యీ పటములో చెన్నపట్టణపు దేశములోకొన్ని ఘడియల మేరను తోసివేసి వ్రాసియున్నది.
- to lay the ship in a dock దాచిపెట్టుట.
- they docked the ship వాడను దొరువులో వుంచి మరమత్తు చేసినారు.
నామవాచకం, s, ( a plant ) బలురక్కసివంటి వొక చెట్టు.
- a short tail మొండితోక, అనగా కోసివేయగానిలిన గుర్రము యొక్కమొండి తోక.
- A Dock for ships దొరుపు అనగా వాడలుచేయడానకు లేక మరుమత్తు చేయడానకు వుండే స్థలము.
- for prisoners కోర్టులో నేరస్థులను నిలిపే స్థలము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).