doing
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]n., s., క్రియ, కర్మము, పని, నడక, చేష్ట.
- evil doingదుర్మార్గము.
- this is all your doings కర్మము నీ చేతవచ్చినది, యిది నీ పుణ్యము.
- a doing away నివారణము.
- fromthe doing away of sin పాపనివారణమువల్ల.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).