drawer
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, a sliding box in a chest --ఎల్లంకి (చర్చ) 12:58, 20 నవంబరు 2013 (UTC)సొరుగు.
- a manservant పనివాడు, మేటి, నీళ్లుచేదే పనివాడు.
- the drawer of a money bill హుండి వ్రాసేవాడు, రూకలుతీసుకొని హుండి యిచ్చేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).