drug

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మందు బెట్టుట.

  • they drug ged the wine to stupify him వాడికి తెలివి తప్పిపొయ్యేటట్టు సారాయిలో మందు కలిపినారు.

నామవాచకం, s, మందు దినుసు, మందు సరుకు.

  • a fatal drug చచ్చేటందుకు తాగే విషము.
  • or opium నల్ల మందు the fragrant drug or tobacco పొగాకు.
  • those books are now a mere drug యిప్పుడు ఆ పుస్తకముల ముఖము యెవరు చూచేది లేదు.
  • ఔషధము

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=drug&oldid=929657" నుండి వెలికితీశారు