Jump to content

dwarf

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, మరుగుజ్జు, గుజ్జు వామనుడు, పొట్టివాడు, గిడ్డవాడు, గిటకవాడు. విశేషణం, నేల, పొట్టి.

  • as "dwarf kindney beans" &c నేలముల్లాకు,నేల వేము, నెలవెలగ మొదలైనవి.
  • a dwarf cow పొట్టి ఆవు, కంచి ఆవు.
  • dwarf cattle గిటకపశువులు.
  • the dwarf banian tree కుబ్జవటము.
  • the dwarf mango tree గుజ్జుమామిడి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dwarf&oldid=929748" నుండి వెలికితీశారు