dye
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, a., చాయవేసిన, అద్దిన, తడిపిన, తడిసిన. నామవాచకం, s., చాయ, రంగ, వన్నె, అద్దకము.
- applied to the teethకప్పు.
- crimes of the deepest dye మహత్తైన పాపములు.
క్రియ, విశేషణం, ( with colour ) చాయ వేసుట, అద్దుట.
- అద్దకము చేసుట, రంగువేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).