dying
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
P||(of colouring), అద్దకము నుగురించిన, a dying vat చాయవేశేతొట్టి. P||(ofdeath), చస్తూ, dying he desired them to do so వాడుఅట్లా చేయమన్నాడు.
- he is in a dying state వాడు చచ్చేగతిగా వున్నాడు.
- a dying sound or fall క్రమేణ అణిగిపొయ్యే ధ్వని, క్రమేణ హీనమైపొయ్యే ధ్వని, ధ్వని యొక్క అవరోహణము.
- the dying light of day అస్తమానకాలము.
- to his dying day వాడు చచ్చేదాకా, వాడి దేహము వుండే పర్యంతము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).