earth

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, భూమి, నేల, మన్ను.

  • black earth రేగటిమన్ను.
  • white earth సుద్ద .
  • earthsalt మంటివుప్పు, మడ్డివుప్పు.
  • fullers earth చవుడు.
  • the world జగత్తుlet all the earth worship him లోకులెల్లా అతణ్ని పూజించవలదినది.
  • or the inhabitants of the world లోకులు.
  • a foxes earth నక్క బొక్క.
  • here on earthయిహమునందు .
  • what on earth do you mean అయ్యో నీవు యేమిమాట చెప్పుతావు.
  • what on earthis that అయ్యో అది యేమి.
  • I do not know what on earththis is అదియేమి యెళువో నాకు తెలియదు.
  • How on earth should be give this వాడివ్వడమనేమాటయెక్కడిది.

క్రియ, విశేషణం, మంటికింద దాచుట, భూమిలో దాచుట.

  • to uneartha fox నక్కనుబొక్కలో నుంచి వెళ్లదీసుట.

క్రియ, నామవాచకం, భూమిలో దాగుట.

  • the fox earthed ఆనక్క బొక్కలోదాగినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=earth&oldid=929790" నుండి వెలికితీశారు