eat

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)

    క్రియ, నామవాచకం, తినివేసుట, భోజనముచేసుట, హరించుట.

    • they eat together వాండ్లుకూడా భోజనము చేస్తారు.
    • rust eats into the sword తుప్పు కత్తిని తినివేస్తున్నది.
    • leprosy eats into the flesh పెద్ద రోగము మాంసము తినివేస్తున్నది.
    • Sorrow eats into the soul వ్యసనముచేత ప్రాణము కుంగిపోతున్నది, ప్రాణము విసికిపోతున్నది.

    క్రియ, విశేషణం, తినుట, భోజనంచేసుట, భక్షించుట,మేసుట.

    • to eat soup, honey, or milkతాగుట, యీమూటిని బహుశా గరిటెతో పుచ్చుకొనే విషయమందు eat అని ప్రయోగిస్తారు.
    • they eat milk గరిటెతో పాలు తాగుతారు, తీసుకొంటారు.
    • he was forced to eat his own words తాను చెప్ఫినది వెర్రికూత లని తానే వొప్పుకోవలసి వచ్చినది.

    మూలాలు వనరులు[<small>మార్చు</small>]

    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=eat&oldid=929806" నుండి వెలికితీశారు