emblem
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, చిహ్నము, గురుతు, ఆనవాలు, గూఢార్థముగల చిహ్నము,సాంకేతిక చిత్రము.
- the lingam is an emblem of Siva లింగము శివునియొక్కస్వరూపము.
- the bull is an emblem of Siva వృషభము శివునికి చిహ్నముthe eagle is an emblem of Vishnu విష్ణువుకు చిహ్నము గరుత్మంతుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).