employ
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s,పని, ఉద్యోగము, కొలువు.
- he is out of employ వాడు విడిగా వున్నాడు, పనిలేక వున్నాడు, వూరక వున్నాడు. v., a., పనిలోబెట్టుట, పనిబెట్టుట,ఉద్యోగమునుయిచ్చుట, I employed him in writing this దీన్ని వ్రాసే పనిలో వాన్ని బెట్టినాను.
- he employed himself in carrying stories చాడీలుచెప్పేదే పనిగా వుండినాడు.
- he employed himself doing this యీ పనిలో ప్రవర్తించినాడు.
- he employed himself in running about వాడు వూరక యిటు అటు తిరిగేదే పనిగా వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).