energetic
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, పరాక్రమముగల, శక్తిగల, బలముగల.
- the Hindu dominion was tyrannical without being energetic హిందువుల ప్రభుత్వము పరాక్రమము లేనిదైనా క్రూరమైనదిగా వుండెను.
- the Musulman government was energetic but tyrannical తురకల ప్రభుత్వము పరాక్రమము కలదిగాని క్రూరమైనదిగా వుండెను.
- the English government though is not tyrannical యింగ్లీషు ప్రభుత్వము పరాక్రమము కలదైనా క్రూరమైనది కాదు.
- an energetic man శక్తివంతుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).