Jump to content

enquire

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, అడుగుట, విచారించుట, విమర్శించుట, పరిశోధించుట.

  • I enquired about it of him అందున గురించి అతణ్ని అడిగినాను.
  • I enquired about the money ఆ రూకలను గురించి అడిగినాను.
  • I enquired for it అది నాకు కావలెనని విచారించినాను.
  • I enquired it, I enquire d him అని అనకూడదు.
  • he enquired into the case ఆ వ్యాజ్యమును విమర్శించినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=enquire&oldid=930277" నుండి వెలికితీశారు