errand
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
నామవాచకం, s, పని, వచ్చినపని, పోయినపని, పంపించిన కార్యము.
- they sent me here on that errand ఆ పనిని గురించి నన్ను యిక్కడికి పంపించినారు.
- they sent him on a fools errand వాణ్ని పిచ్చివాణ్నిగా చేసి పంపించినారు,అనగా వాడికి వొక పిచ్చి పని పెట్టి అవతలికి పంపినాను.
- when he arrived there he forgot his errand అక్కడికిపోయి తాను పోయిన పనిని మరిచినాడు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).