evidence
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, రూపించుట, సాక్షి చెప్పుట, అగుపరుచుట, తెలియ చేసుట.
నామవాచకం, s, సాక్ష్యము, సాక్షి, సాక్షి చెప్పేమనిషి.
- proof దృష్టాంతము, నిదర్శనము.
- he give his evidence వాడు సాక్షి పలికినాడు.
- he bore evidence వాడు సాక్షి చెప్పినాడు.
- he brought four evidences వాడు నలుగురు సాక్షులను తెచ్చినాడు.
- kings evidence యితర దొంగలమీద తాను సాక్షి చెప్పి తనకు శిక్ష లేకుండా తప్పించుకొనే దొంగ.
- this is an evidence of disease రోగము వున్నదనే దానికి యిది గురుతు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).