feather
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, బొచ్చునుపరుచుట.
- the bird feathers her nest ఆ పక్షిగూడుకట్టిలోగా బొచ్చు మెత్తగా పరుచుకొన్నది.
- he had feathered his nest wellవాడు మంచి భాగ్యవంతుడైనాడు, నిండా ఆస్తి చేర్చినాడు.
నామవాచకం, s, ఈకె.
- worn in the cap టోపీలో చెక్కుకున్న తరాయి.
- downy feathers పక్షి యొక్క బొచ్చువేసి కుట్టిన మెత్త.
- birds of a feather flock togetherవొక జాతి పక్షులు వొకటిగా కూడుకొంటవి, అనగా జ్ఞానులతో జ్ఞానులు చేరుతారు,దొంగలతో దొంగలు చేరుతారు, తాగుబోతులతో తాగుబోతులు చేరుతారని భావము.
- this is a feather in his cap యిది వాడికి వొక జంభము.
- feather weight తృణప్రాయము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).