Jump to content

ferment

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పొంగు.

  • the town was quite in a ferment about this పట్నములోయేకగుబారుగా వుండినది .
  • this wine raised a ferment in his blood తాగినందునవాడి వొళ్లు నిప్పు వలె వుండినది.

క్రియ, నామవాచకం, పులిసిపొంగుట.

  • his brains fermented with drinking తాగినందునమయకము తలకెక్కినది.
  • his heart was ferment ing with rage ఆగ్రహముచేత వాడి మనసు పొంగుతూ వుండినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ferment&oldid=931427" నుండి వెలికితీశారు