few

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కొన్ని, కొందరు.

  • in a few days కొన్నాళలలో.
  • a few menకొందరు few men are equal to him వాడికి సమానులు అరుదు.
  • few are able to understand this దీన్ని తెలుసుకునే వాండ్లు అపురూపము.
  • a very few were there అక్కడ వుండినది కొంచెము.
  • not a few అనేకము చాలా, శానా,విస్తారము.
  • a man of few words మితభాషి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=few&oldid=931482" నుండి వెలికితీశారు