fibre
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పీచు (పీచు పదార్థం), నార, నరము , ఈనె.
- fibre of cloth పోగు.
- the fibre ofthe cocoanut టెంకాయ పీచు.
- the fibre of this silk is very fine యీ పట్టునూలు మహా నాణ్యముగా వున్నది .
- they soaked the hemp till the fibre Seperatedనారవీడే పర్యంతము జనుమును నానవేసినారు.
- the fibres of the lotus తామరకింజల్కములు.
- animal fibre నరము of a tamarind చింతపండు యొక్క పుట్లు.
- net work in a palm tree జవట, జీబు, the fibres which hangfrom the banyan tree మర్రి వూడలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).