పోగు
స్వరూపం
పోగు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పోగు నామవాచకం/విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పోగు అంటే ఒక చోట చేర్చబడినది. కుప్ప, ప్రోగు యొక్క రూపాంతరము.
- నూలు, ఊలు లాంటి సన్నటి దారాలు.
- చెవిపోగు. పురుషకర్ణాభరణము.
- దారము. నూలుపోగు
- జందెము. [తెలంగాణము; అనంతపురం] = వాని మెడలో పోగుపడలేదు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక జాతీయంలో పద ప్రయోగము: వాణ్ణి నరికి పోగులు పెట్టాలి.
- భోజనం, ఈసడింపుగా ఆనడం = ఇంటికి వచ్చేసరికి పోగుసిద్ధంగా ఉండాలి.