భోజనం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- భోజనం నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]భోజనము అంటే సంపూర్ణఆహారం.శరీరానికి కావలసిన విటమిన్స్,కాలరీస్,కొవ్వుపదార్ధాలు,మాంసకృత్తులు,ఖనిజలవణాలు మొదలైనవి సమకూరేలా వివిధమైన ఆహార పదార్ధాలతో కూడినదే భోజనము.ఇది కొంచంభారీ ఆహారము కనుక దినం మధ్య భాగము లో తీసుకుంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు