Jump to content

భారీ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అధికమొత్తములో అని అర్థము/పెద్ద గొప్ప/ పెద్ద పొడుగుపాటి/దొడ్డ

పొడవైన, ఎత్తైన.....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
నానార్థాలు

అతి ఎక్కువ ఉదా: ఆ సభకు భారి సంఖ్యలో జనం తరలి వచ్చారు.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • భారీ పరిశ్రమలు.
  • ప్రచారం కోసం తయారుచేసిన నాయకుల లేదా సినిమా తారల భారీ సైజు బొమ్మ
  • మంచిఒడ్డూ పొడుగూగల అని దేహం విషయంలో, బరువైన, ఉరువైన, పెద్దప్రమాణంలో అని వస్తువిషయికంగాను

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=భారీ&oldid=958266" నుండి వెలికితీశారు