fight
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, జగడము, పోట్లాట, యుద్దము, పోరు.
- a cock fight కోడి పందెము.
క్రియ, విశేషణం, జగడమాడుట, పోరాడుట, యుద్ధము చేసుట.
- he fought them and conquered వాండ్లతో పోరాడి జయించినాడు.
- they did not fight it out వాండ్లు దాన్ని నెగ్గించలేదు, తుదముట్ఠ సాధించలేదు.
- he fought the cause of the poor వాడు పేదలకై పోరాడినాడు.
- I fought your cause with him అతనితో నీ పక్షముగా మాట్లాడినాను.
- he fought off the is accusationయీ తప్పును నివారణము చేసుకొన్నాడు.
క్రియ, నామవాచకం, జగడమాడుట,, పోట్లాడుట, పోరాడుట, యుద్ధముచేసుట.
- he fought with them వాండ్లతో పోరాడినాడు.
- they fought shy of himవాడి తెరువుకు పోవడము మానుకొన్నారు.
- వాడి ప్రసక్తిని వర్ణించినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).