Jump to content

flat

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, బయిలు, మైదానము, సమభూమి.

  • he struck him with the flatof the sword కత్తితో పక్కవాటుగా కొట్టినాడు.
  • he was laid on the flatof his back వెల్ల వెలికల పండుకొని వుండినాడు.
  • a shallow place సముద్రంలో లోతు లేని స్థలము.

క్రియా విశేషణం, సాగిల.

  • he fell flat on his face సాగిలపడ్డాడు,బోర్లపడ్డాడు.
  • he fell flat on is back వెల్లవెలికిల పడ్డాడు.
  • he laid the spear flatయీటెను పండబెట్టినాడు.
  • lying flat సాగిలపడి.

విశేషణం, తట్టైన, చప్పటి, చదరమైన, సమభూమిగా వుండే.

  • a flat plate of saucer తబుకు,తట్ట, పింగాణి.
  • a flat nose చప్పటి ముక్కు.
  • a flat faceతట్ట ముఖము.
  • a flatroofed-house మిద్దె.
  • that poem is flat ఆ కావ్యముజబ్బుగా వున్నది.
  • the wine is flat ఆ సారాయి చప్పగావున్నది.
  • in music తగ్గు స్వరము.
  • this is a flat contradiction యిది పరిష్కారముగావ్యతిరిక్తమైన మాట.

నామవాచకం, s, ఆజ్ఞ, శాసనము, విధి. విశేషణం, (add,) (Peremptory) a flat command (Baxter)ఖండితమైన ఆజ్ఞ. నామవాచకం, s, (add,) a fool పిచ్చి మనిషి.

  • the flat of the roof అన్నిటికి పై దళము.
  • he was walking on the flats of the houseవాడు ఆ యింటి కొనదళము మీద తిరుగుతూ వుండెను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flat&oldid=931789" నుండి వెలికితీశారు