మైదానము
Appearance
మైదానము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మైదానము అంటే నిర్మాణాలు ఏమీలేని విశాలమైన చదరమైన భూమి.
- విశాలమైన బహిః ప్రదేశము, బయలుభూమి.(శ్రీహరి నిఘంటువు)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
బయలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఎడారులలో మైదానము లలో నీరున్నట్లు భ్రాంతి ని గొల్పెడి ఉష్ణ వాయుమండలమను మృగతృష్ణ (Mirage). అని అందురు.
- (విశేష్యము)ఉత్తరఅమెరికాలోని రాకీపర్వతమండలమున కొలంబియా మైదానములలో గల వేడి నీటి బుగ్గలు
- (బ్రౌన్)బ్రహ్మాండమైన బయిలు మైదానము
అనువాదాలు
[<small>మార్చు</small>]
|