fling
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, దూరుట.
- she flung into the room అది రేగి యింట్లోకిచొరబడ్డది.
- the door flung open తలుపు తెరుచుకొన్నది.
- the horse flung out at him ఆ గుర్రము వాణ్ని తన్నపోయినది.
నామవాచకం, s, వేయడము, దూరడము.
- he did it at a single fling వొక దెబ్బను చేసినాడు.
- he made a fling at them వాండ్లను తిరస్కరించినాడు.
క్రియ, విశేషణం, పారివేసుట, రువ్వుట, వేసుట.
- the flower flung its scent abroad ఆ పూల వాసన కొట్టింది.
- he flung himself at her feetదాని కాళ్లమీద పడ్డాడు.
- he flung them off or he flung them away పారవేసినాడు.
- he flung away his money వాడి రూకలను వెదజల్లినాడు.
- this flung him into a passion యిందు వల్ల వాడికి ఆగ్రహము వచ్చినది.
- he flung his self into the river యేట్లో పడ్డాడు.
- we flung ourselves into the wood అడవిలో చొరపడ్డాము.
- he flung himself on the foe శత్రువులమీద పోయిపడ్డాడు.
- he flung the door open తలుపు గేంటితెరిచినాడు .
- he flung out his hand చెయ్యి విదిలించినాడు.
- he flung up the business ఆ పని మానుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).