దూరుట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- దూరు అనే క్రియాపదం నుండి పుట్టింది.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రవేశించుట, ప్రవేశ పెట్టుట అని అర్థము. ఉదా: అందులో తల దూర్చాడు అని అంటుంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: తాను దూర సందు లేదు మెడకో డోలు అన్నట్టు